గలగల కృష్ణమ్మ

0 24

మహబూబ్ నగర్ ముచ్చట్లు:
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ ప్రవహిస్తోంది. ఎగువ రాష్ట్రాల కురుస్తున్న భారీ వర్షానికి జూరాల ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతోంది.దీంతో జూరాలకు ఎగువన మరియు దిగనున్న లోతట్టు ప్రాంతాల ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నారు.6 గేట్ల ద్వారా జూరాల ప్రాజెక్టు నుండి శ్రీశైలం ప్రాజెక్టుకి 69 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.గతవారం రోజుల్లో బీచుపల్లి పుష్కరఘాట్ వద్ద నదీ ప్రవాహంలో ఒకరు మృతి చెందారు.తుంగభద్రనదిలో కూడా వరద ఉధృతికి ఇద్దరు మృత్యువాత పడ్డారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Galagala Krishnamma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page