గుండెలు ఇక సేఫ్,గుండె మార్పిడి అవసరం లేదు

0 36

అందుబాటులోకి అత్యాధునిక వైద్యం
అపోలో హాస్పిటల్ సీనియర్ కార్డియాలజిస్ట్  సాయి సతీష్ వెల్లడి
నెల్లూరు ముచ్చట్లు:
హర్ట్ ఎటాక్,కార్డియక్ ఆరెస్ట్,గుండె మార్పిడి ఆపరేషన్ ఇక ఈ పరేషన్ లు అక్కర్లేదంటున్నారు హర్ట్ ఎక్స్ పర్ట్స్. గుండె జబ్బులకు సంబంధించి అపోలో హాస్పిటల్ లో అత్యున్నత వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని  సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సాయి సతీష్ చెబుతున్నారు. ఆయన మాట్లాడుతూ హార్ట్ ఫెయిల్యూర్ ను నివారించేందుకు మైత్రాల్ వాల్వ్  థెరపీ ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సీనియర్ కార్డియాలజిస్ట్ సాయి సతీష్  తెలిపారు.గుండె ఆపరేషన్స్ లో వస్తున్న విప్లవత్మకమైన టెక్నాలజీ తో గుండె ఆపరేషన్స్ లో రిస్క్ తగ్గిపోయో ఆవకాశం ఏర్పడింది.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Hearts are no longer safe, no need for a heart transplant

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page