ఘనంగా బజాజ్ పల్సర్ 20 వసంతాల సంబరాలు

0 8

జగిత్యాల  ముచ్చట్లు:
బజాజ్ పల్సర్ వాహనం విడుదలై 20 వసంతాలు పూర్తి చేసుకొన్న సందర్బంగా ఆ కంపెనీ
ఆధ్వర్యంలో దేశవ్యాప్త సంబరాలను నిర్వహించాగా దానిని లో భాగంగా బుధవారం జగిత్యాల స్టాండర్డ్ అటోమోబైల్స్ ఆధ్వర్యంలో సంబరాలను ఘనంగా జరుపు కొన్నారు. స్థానిక బజాజ్ షోరూంలో ఈ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేయగా ఎసీబీఐ బ్యాంక్ మేనేజర్ సాయిప్రసన్న హజరై కేక్ కట్ చేసి సంబరాలను అరంబించారు. అనంతరం బజాజ్
షోరూం అధినేత ఎలగందుల చందర్ మాట్లాడుతూ బజాజ్ కంపెనీ ద్విచక్ర వాహనాల రంగంలో మొదటి నుంచి ప్రజల ఆదరణలో ఉందన్నారు.నాటి బజాజ్ స్కూటర్ నుంచి మొదలు కొని నేటి బజాజ్ పల్సర్ స్పోర్ట్స్ బైక్ గా
దేశంలోనే నెంబర్ 1గా నిలిచిందన్నారు. ఆలాగే ప్రపంచ వ్యాప్తంగా 70 దేశాల్లో బజాజ్ వాహనాలు ప్రజల అదరణ పొందుతుండడంలోనే బజాజ్ కంపెనీ ప్రాధాన్యత ఎంతో తెలిసిపోతోందన్నారు. ఇంతటి విజయాన్ని ఆందించిన వినియోగాదారులు ఎప్పటికి కంపెనీకి ఆత్మబందువులను ఈ సందర్భంగా వారందరికి కృతజ్ఞతలు తెలిపారు.
20 వసంతాల వేడుకలను పురస్కరించుకొని ప్రతి పల్సర్ కొనుగోలుపై కంపెనీల 3 వేల రూపాయల
అఫర్‌ను ప్రకటించిందని చందర్ తెలిపారు. ఆగష్టు 9 నుంచి 18 వరకు పల్సర్ కార్నివాల్ ను నిర్వహిస్తున్నామని,ఇందులో కస్టమర్లకు ఉచిత 10 పాయింట్ల చెక్-అప్, లేబర్ పై 10 శాతం, స్పేర్ పార్ట్ పై అకర్షనీయమైన డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చందర్ కోరారు.ఈ కార్యక్రమములో పలువురు కంపెనీ సిబ్బంది ఉన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:The glorious Bajaj Pulsar celebrates 20 springs

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page