జూనియర్ సివిల్ జడ్జిగా వడ్లూరి సుష్మిత

0 16

జగిత్యాల ముచ్చట్లు:
జగిత్యాల రూరల్ మండలంలోని తక్కళ్ళపల్లి గ్రామానికి  చెందిన వడ్లూరి సుస్మిత జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు.సుష్మిత 10 వ తరగతి వరకు సంఘంపల్లి పాఠశాలలో చదివి, ఇంటర్ మీడియట్ జగిత్యాలలో పూర్తి చేసి, డిగ్రీ వరంగల్ లో చదుకున్నారు.. అనంతరం లాసెట్ ఎంట్రన్స్ పరీక్ష రాసి తెలంగాణ యూనివర్సిటీ నిజమాబాద్ లా కాలేజ్ లో ఎల్ ఎల్ బి సీట్ సాధించి,అనంతరం ఉస్మానియా యూనివర్సిటీ లో ఎల్ ఎల్ ఎం పూర్తి చేసి పీజీ పట్టా ,పోందారు..ఇటీవల నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో జూనియర్ సివిల్ జడ్జి గా అర్హత సాధించినట్లు సుష్మిత కుటుంబ సభ్యులు తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి గా ఎంపికవడం పట్ల సుష్మిత తల్లిదండ్రులు లచ్చయ్య, దేవమ్మలు,బాబాయ్ లు రమేష్ ,ప్రసాద్, అన్నయ్యలు మహేష్,వంశీ, హరీష్, శ్రీను,మరియు ఎస్సి ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ దుమాల రాజ్ కుమార్ ,బంధు మిత్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Vadluri Sushmita as Junior Civil Judge

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page