నాడు నేడు పనులపై ప్రిన్సిపాల్ సెక్రటరీ రాజశేఖర్ ఆగ్రహం

0 4

పి గన్నవరం ముచ్చట్లు:
నాడు నేడు పనులపై ప్రిన్సిపాల్ సెక్రటరీ రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేసారు.  ఈనెల 16వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో భాగంగా పి.గన్నవరం జడ్పీ హైస్కూల్ ను అయన బుధవారం  పరిశీలించారు. స్కూల్ పనుల తీరుపై మండిపడ్డారు. ఇంత  నాసిరకం పనులు ఎక్కడా చూడలేదు అంటూ మండిపడ్డారు. పెయింటింగ్, టైల్స్ నాణ్యమైనవి వాడకుండా లోకల్ వి వాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. టైల్స్ మార్చాలని ఆదేశించారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Principal Secretary Rajasekhar is angry over the work done today

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page