నిర్మాతగా కరీనా కపూర్

0 7

ముంబాయి ముచ్చట్లు :

 

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నిర్మాతగా మారనున్నారు. మరో స్టార్ ప్రొడ్యూసర్ బాలాజీ ఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్‌తో కలిసి సినిమాను నిర్మించబోతున్నారు. దీనికి స్కామ్ 1992 వెబ్ సిరీస్‌తో హాట్ టాపిక్‌గా నిలిచిన హన్సల్ మెహతా దర్శకత్వం వహించనున్నారట. వాస్తవ సంఘటన ఆధారంగా థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో చిత్ర కథ సాగుతుందని తెలుస్తోంది. ఇంతకముందు ఏక్తా కపూర్ నిర్మాణంలో వచ్చిన వీరె ది వెడ్డింగ్ చిత్రంలో కరీనా ఓ ప్రధాన పాత్ర పోషించారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Produced by Kareena Kapoor

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page