ప్రజనాడి పట్టేందుకు ప్రత్యేక యాప్

0 5

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

కొవిడ్‌-19ను కేంద్రం ఎదుర్కొన్న స్థితి, ఆర్టికల్‌ 370 రద్దు, రామమందిర నిర్మాణం, ట్రిపుల్‌ తలాక్‌ తదితర అంశాలపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ధరల పెరుగుల, అవినీతి, శాంతిభద్రతల పరంగా వారి మనసులోని మాట ఏమిటి? వచ్చే ఏడాది కీలకమైన ఉత్తరప్రదేశ్‌ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాలపై ఓటర్ల నుంచి నేరుగా ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. ఇందుకు ప్రత్యేక సర్వే కోసం ప్రధాని నరేంద్ర మోదీ యాప్‌ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ యాప్‌లో షేర్‌ యువర్‌ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి ఫీడ్‌ బ్యాక్‌ ఇవ్వొచ్చు. కాగా, సోమవారం రాజ్యసభలో బీజేపీ ఎంపీల్లో పలువురి గైర్హాజరుపై మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఆ ఎంపీల వివరాలను ఇవ్వమని మంగళవారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిని ఆయన ఆదేశించారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: A special app to catch people

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page