బేడీఆంజనేయస్వామి,వరాహ స్వామి సేవలో టీటీడీ చైర్మన్ దంపతులు

0 9

తిరుమల  ముచ్చట్లు:

టీటీడీ చైర్మన్ గా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు  వైవి సుబ్బా రెడ్డి దంపతులు బుధవారం ఉదయం శ్రీ బేడీ ఆంజనేయస్వామి వారిని దర్శించుకున్నారు.అక్కడి నుంచి శ్రీ వరాహ స్వామి వారి ఆలయానికి వెళ్లి బాలాలయం లోని శ్రీ వరాహ స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత శ్రీవారి ఆలయానికి చేరుకుని పదవీ ప్రమాణం చేశారు.

 

- Advertisement -

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags:Bedi Anjaneyaswamy and Varaha Swamy are the TTD Chairman couple in the service

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page