మరిదితో ప్రేమాయణం.. భర్తకు తెలియడంతో ఇద్దరూ జంప్

0 20

బీహార్ ముచ్చట్లు :

 

ఏడాది క్రితం పెళ్లి చేసుకున్న ఆమె భర్త గురించి అన్ని నిజాలు తెలుసుకుంది.. అతనికి అంతకు ముందే పెళ్లైందని తెలిసినా సర్దుకుపోదామనుకుంది.. అయితే భర్త, అత్త, మామ కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారు.. ఆ సమయంలో మరిది ఆమెకు బాసటగా నిలిచాడు.. ఆ స్నేహం ప్రేమగా మారింది.. వారి సంబంధం గురించి భర్తకు తెలియడంతో ఇంటి నుంచి పారిపోయారు.. 45 రోజుల తర్వాత తిరిగి వచ్చారు.. అయితే వచ్చిన రోజే ఇద్దరూ విషం తాగేశారు.. బీహార్‌లోని నలందా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags; Love with Maridi .. Both jump when her husband finds out

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page