యువతి వివాహానికి బియ్యం అందజేసిన సర్పంచ్ శోభారాణి

0 9

జగిత్యాల  ముచ్చట్లు:
యువతి వివాహానికి 25 కిలోల బియ్యం అందజేసిన బతికేపల్లి సర్పంచ్ తాటిపర్తి శోభారాణి ఉదరాతను చాటుకున్నారు.
జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికేపెళ్లి గ్రామానికి చెందిన బొడిగే లక్ష్మి- క్రీ”శే” శ్రీనివాస్ గౌడ్ ల కూతురు గంగజమున వివాహం లింగాపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ తోబుధవారం వివాహం జరిగింది.
బుధవారం ఉదయం శోభారాణి  గ్రామపంచాయతీ వద్ద 25 కిలోల బియ్యం  కుటుంసభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సయ్యద్ అన్వర్, పోరండ్ల మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:Sarpanch Shobharani donating rice to a young woman’s wedding

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page