సాగర్ కు వరద

0 24

నల్గోండ ముచ్చట్లు:
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఎనిమిది  క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువ కు నీటిని విడుదల చేసారు. ఇన్ ఫ్లో :1,06,832 , అవుట్ ఫ్లో: 1,14,377 క్యూసెక్కులు  పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు. ప్రస్తుత నీటిమట్టం 589.70 అడుగులు వుంది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలు. ప్రస్తుతం నీటి నిలువ 311.1486 టీఎంసీలు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

- Advertisement -

Tags:Flood to Sagar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page