సామాన్య కార్యకర్త నేడు ఏపి ట్రైకార్ చైర్మన్

0 15

నూతన ట్రైకార్ చైర్మన్ ప్రమాణస్వీకారం

విశాఖపట్నం  ముచ్చట్లు:
ఆంధ్ర రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ సతక బుల్లిబాబు విజయవాడలో ప్రమాణస్వీకారం ఉప్పముఖ్య మంత్రి పాముల పుస్పశ్రీ వాణి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయించారు ట్రైకార్ చైర్మన్ మాట్లాడుతూ నేను సామాన్య కార్యకర్తగా వుండి నీతినిజాయితిగా పార్టీకు పనిచేసినందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాకు రాష్ట్రంలో చైర్మన్ పదవి ఇచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కు ఋణపడి ఉంటానని ఆయన మాట్లాడుతూ బుల్లిబాబు అన్నారు వైస్సార్  ప్రభుత్వం చేతల ప్రభుత్వం అని కొనియాడారు అరకు పార్లమెంట్ సభ్యులు గొట్టేటి మాధవి అరకు ఎమ్మెల్యే చెట్టి పాల్గుణ పాడేరు ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి దీవెనలు వలన ఉన్నత పదవి దక్కిందని అన్నారు అరకు పార్లమెంట్ నియోజకవర్గం లో వైఎస్సార్ పార్టీ కి హర్నిశలు పనిసేస్తానని అన్నారు కార్యకర్తల తో సమన్వయం తో మెలిగి పార్టీ బలోపేతం చేస్తన్నారు వైఎస్సార్ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలు నవరత్నాలు ప్రజలకు నేరుగా అందుతుంది అని ప్రజలు ప్రభుత్వనికి ఆకర్షితులైన్నారు  ప్రమాణస్వీకారం చేస్తూ నీతినిజాయితి తో నిస్వార్ధం పనిచేస్తానని ప్రమాణస్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో  మంత్రులు ఎమ్మెల్యేలు అభిమానులు కార్యకర్తలు ట్రైకార్ చైర్మన్ దంపతులు తదితరులు హాజరయ్యారు..

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

Tags:The general activist is today the chairman of AP Tricar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page