సింహాచలం ఉపాలయంలో కూలిన ధ్వజస్తంభం

0 18

విశాఖ  ముచ్చట్లు:
శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ఉపాలయం సీతారామాలయంలో  ధ్వజస్తంభం కూలిపోయింది. బుధవారం ఉదయం 6:30 ప్రాంతంలో కూలిపోయింట్లు సీసీ ఫుటేజ్ లో అధికారులు గుర్తించారు. దాదాపు 60 ఏళ్లు క్రితం  ఏర్పాటుచేసిన ఈ ధ్వజస్తంభం లోపలి కర్ర పూర్తిగా చెదలుపట్టడమే  కారణంగా అనుమానిస్తున్నారు. వేద మంత్రాలు, సంప్రోక్షణ తర్వాత ధ్వజస్తంభం స్థానంలో తాత్కాలిక ధ్వజస్తంభం ఏర్పాటు చేసారు. ఈఓ సూర్యకళ మాట్లాడుతూ పది రోజుల్లో శాశ్వతంగా కొత్త ధ్వజ స్తంభం ఏర్పాటు చేస్తామని అన్నారు.

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

 

- Advertisement -

Tags:Fallen flagpole at Simhachalam Upaliam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page