ఎమ్మెల్యే భగత్ ప్రమాణస్వీకారం

0 18

హైదరాబాద్  ముచ్చట్లు:
గురువారం ఉదయం అసెంబ్లీలో ని స్పీకర్ చాంబర్ లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే  నోముల భగత్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గోన్నారు. నోముల భగత్ మాట్లాడుతూ ముఖ్య మంత్రి కేసిఅర్ కు ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు. నాపై నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన ఓటర్లకు ఎల్ల వేళలా అందుబాటులో ఉంటు సేవా చేస్తానని హామి ఇస్తున్నానని అన్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:MLA Bhagat was sworn in

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page