పుంగనూరులోని శ్రీ వెంకటేశ్వరస్వామికి పద్మపీటలు విరాళం

0 51

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరస్వామి, అమ్మవార్ల మూలవిరాటు విగ్రహాలకు నెల్లూరు స్పెషల్‌ బెటాలియన్‌ డిఎస్పి సుకుమార్‌, సులోచన దంపతులు పద్మపీటలు వెండితో తయారు చేయించి విరాళంగా ఇచ్చారు. గురువారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామి, అమ్మవార్లకు పీటలను బహుకరించారు. ఈ పీటలను ఆలయ అధికారులకు అందజేశారు.

- Advertisement -

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

Tags: Padma Peetas donated to Sri Venkateswaraswamy of Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page