మళ్లీ 40 వేలు దాటిన కరోనా కొత్త కేసులు

0 9

ఢిల్లీ ముచ్చట్లు :

 

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మరోసారి 40 వేల మార్క్ ను దాటింది. గత 24 గంటల్లో 41,195 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 39,069 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా 490 మంది కరోనా బాధితులు మృతి చెందారు. కొత్త కేసులతో కలిపి దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 3,20,77,706 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 3,12,60,050 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,29,669 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశంలో 3,87,987 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 97.45 శాతానికి చేరుకుందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

- Advertisement -

ఎమ్మెల్యే కోటంరెడ్డి ని కలిసిన ఏపీఎన్జీవో జిల్లా కమిటీ

Tags: Corona new cases that cross 40 finger again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page