ఎన్టీఆర్, కృష్ణవంశీ కాంబినేషన్లో కొత్త చిత్రం

0 15

హైదరాబాద్ ముచ్చట్లు :

 

కృష్ణవంశీ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడనే టాక్ జోరుగా షికారు చేస్తోంది. గ్రామీణ నేపథ్యంలో వ్యవసాయం .. రైతుల సమస్యలు … వాళ్లు పడుతున్న ఇబ్బందుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రైతుల సమస్యలకు పరిష్కారం చూపడం కూడా జరుగుతుంది. బాలకృష్ణ తన 100వ సినిమాకిగాను మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కృష్ణవంశీ ‘రైతు’ అనే ఒక కథను వినిపించాడు. వినోదంతో పాటు సందేశం కూడా కలిగిన కథ కావడం వలన బాలకృష్ణ ఈ సినిమా చేస్తాడని అనుకున్నారుగానీ అలా జరగలేదు. ఇప్పుడు ఆ కథను ఎన్టీఆర్ తో చేయాలనే పట్టుదలతో కృష్ణవంశీ ఉన్నాడని చెప్పుకుంటున్నారు.

- Advertisement -

ఎమ్మెల్యే కోటంరెడ్డి ని కలిసిన ఏపీఎన్జీవో జిల్లా కమిటీ

Tags: Anchor, Actress Gayatri Facebook Hacked

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page