శ్రావణ మాసము ప్రహ్లాద సమేత స్వయంభూగా ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి ,అమ్మవార్ల అస్థాన ఉత్సవము

0 16

కదిరి ముచ్చట్లు :

 

శ్రావణ మాసము బుధవారము శు|| తిథి:తదియ సా5.12తదుపరి చవితి, పుబ్బా నక్షత్రము సందర్భముగా శ్రీ ఆండాల్ తిరునక్షత్రము (గోదాదేవి జయంతి) సందర్భముగా శ్రీదేవి భూదేవి సమేత వసంతవల్లభుల మరియు అండాల్ అమ్మవార్ల స్వామి అమ్మవార్ల అస్థాన ఉత్సవము .. పురాణాల ప్రకారం పాండ్య దేశంలో పరమ విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో ఆషాడ శుక్ల చతుర్థి నాడు పూర్వఫల్లునీ నక్షత్రంలో భూదేవి అంశగా ఆండాళ్(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ కారణంగా కటక మాసం పూర్వఫల్గుని నక్షత్రంలో ఆండాళ్ తిరువడిపురం శాత్తుమొర నిర్వహిస్తారు. ఆలయ అర్చకులు, భజంత్రీలు, పరిచారకులు, ఉభయదారులు యన్.శ్రీవారిప్రసాద్ కుటుంభ సభ్యులు పరిమిత సంఖ్యలో పాల్గొని స్వామి వారి కైంకర్యము నిర్వహించడమైనది

- Advertisement -

ఎమ్మెల్యే కోటంరెడ్డి ని కలిసిన ఏపీఎన్జీవో జిల్లా కమిటీ

Tags; Shravanam month Prahlada Sametha Swayambhuga Qadri Lakshminarasimha Swami, Ammavarla Asthana Utsavam

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page