లిఫ్ట్ లొ చిక్కకున్న మేయర్

0 11

వరంగల్ ముచ్చట్లు:
వరంగల్ మేయర్ గుండు సుధారాణి లిప్ట్‌లో ఇరుక్కుపోయారు. హన్మకొండ చౌరస్తాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వచ్చారు మేయర్ గుండు సుధారాణి. ఆసుపత్రిని ప్రారంభించిన అనంతరం బయటకు తిరిగు పయనమయ్యారు. అక్కడే ఉన్న లిఫ్ట్‌లో ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్తుండగా, లిఫ్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. దీంతో మేయర్ గుండు సుధారాణి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. గుండు సుధారాణిని సిబ్బంది ఎలాగోలా బయటకు తీసుకు వచ్చారు. కాగా, ఎలాంటి గాయాలు కాకుండా ఆమె సురక్షితంగా బయట పడగలిగారు. దీంతో ఆసుపత్రి యాజమాన్యంతో పాటు అంతా ఉపిరి పీల్చుకున్నారు.

 

శ్రీశైలంలో శ్రావణమాసం ప్రత్యేక పూజలు ప్రారంభం

- Advertisement -

Tags:The mayor trapped in the elevator

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page