కాంగ్రెస్‌ నేతలకు ట్విటర్‌ షాక్‌!

0 9

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విటర్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాక్‌ ఇచ్చింది. కాంగ్రెస్‌ నేత, ఎంపీ రాహుల్‌ గాంధీ ట్విటర్‌ ఖాతాను ఇప్పటికే లాక్‌ చేసిన ట్విటర్‌ తాజాగా మరో ఐదుగురు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతల అకౌంట్లను తాత్కాలికంగా బ్లాక్‌ చేయడం దుమారం రేపింది. దీంతోపాటు కాంగ్రెస్ అధికారిక ట్విటర్ హ్యాండిల్‌ను కూడా బ్లాక్‌ చేసింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ నేతలు మండి పడుతున్నారు. ఇదంతా మోడీ ప్రభుత్వ కుట్రగా పేర్కొన్నారు. ‘మోడీజీ ఇంకెంత భయపడతారు ‘ అంటూ ఎద్దేవా చేశారు.

- Advertisement -

ఎమ్మెల్యే కోటంరెడ్డి ని కలిసిన ఏపీఎన్జీవో జిల్లా కమిటీ

Tags: Twitter shock to Congress leaders!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page