పుంగనూరులో ఇంటర్‌కు అడ్మీషన్లను ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలి

0 66

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ వెహోదటి సంవత్సరం అడ్మీషన్లకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ చార్యులు తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. పదోతరగతి పాసైన విద్యార్థినీ, విద్యార్థులు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకుని , అడ్మీషన్లు చేసుకోవాలని కోరారు.

 

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags: Admissions for Inter in Punganur should be applied for online

 

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page