బీజేపీ నేతపై దాడి…తీవ్రగాయాలు

0 13

గుంటూరు ముచ్చట్లు :

గుంటూరు జిల్లా వినుకొండలో బీజేపీ నేతపై దాడి జరిగింది.  : భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు మేడం రమేష్ పై గుర్తు తెలియని ఆగంతకులు దాడి చేసి తీవ్రంగా గాయపరచారు. ఘటన పట్టణంలోని ఏనుగు పాలెం రోడ్డు లో శుక్రవారం ఉదయం జరిగింది. ఇంటి నుండి బయటకు వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు మొహానికి మాస్కులు ధరించి కర్రలతో దాడి చేశారని బాధిత రమేష్ వాపోయాడు. సురేష్ మహల్ రోడ్ లోని శివాలయం కూల్చివేసిన విషయంలో కమిషనర్ ని బాధ్యులు చేస్తూ ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడంతో తనపై కక్ష కట్టి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు గుర్తుతెలియని వ్యక్తులతో దాడి చేయించాడని బాధితుడు రమేష్ ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

- Advertisement -

Tags:Attack on BJP leader… Serious injuries

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page