పులి దాడికి యత్నం

0 11

తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డ సర్పంచ్
కొమురంభీం అసిఫాబాద్ ముచ్చట్లు :

ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరి వ్యక్తులపై పులి దాడికి యత్నించినంది. ఘటనలో  తృటిలో ఇద్దరు  ప్రాణాలు దక్కించుకున్నారు. ముర్లిగూడ సర్పంచి ఈశ్వరి మరో వ్యక్తి,  కాగజ్ నగర్ నుండి ముర్లిగూడ వెళుతుండగా కమ్మర్గాం సమీపంలో ఒక్కసారిగా పులి  దాడికి పాల్పడింది.  పెద్దగా అరుపులు, కేకలు వేయడంతో అది  పారిపోయింది. సర్పంచ్ ఈశ్వరి  అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కాగజ్ నగర్ పెంచికల్ పేట మద్య సాయంత్రం ఆరుగంటల తరువాత రాకపోకలు మానుకోవాలని అటవీశాఖ అదికారుల సూచించారు.

 

 

- Advertisement -

Tags:Attempt to attack the tiger

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page