రాష్ట్రంలో చలానా కుంభకోణం.

0 29

అమరావతి ముచ్చట్లు:

ఏపీ వ్యాప్తంగా స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో న‌కిలీ చ‌లాన కుంభ‌కోణం.ఏపీలోని అన్నిజిల్లాల్లో వెలుగులోకి వ‌స్తున్న మోసాలు.న‌కిలీ చ‌లాన్ల‌తో ప్ర‌భుత్వ ఖాజానాకు గండికొట్టిన డాక్యుమెంట్ రైట‌ర్లు.ఏపీలో గ‌త నాలుగు రోజులుగా స‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రిజిస్ట్రేష‌న్ శాఖ త‌నిఖీలు.

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags: Chalana scandal in the state.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page