అన్నదాన కార్యక్రమాలకు విరాళాలు

0 12

మొక్కుబడిగా 50,వేల 11 రూ విరాళం

కౌతాళంముచ్చట్లు :

- Advertisement -

మండల పరిధిలో ఉరుకుంద గ్రామంలో  వెలసిన పుణ్య క్షేత్రం శ్రీ శ్రీ నరసింహ స్వామి పుణ్య క్షేత్రం కొలిచేవారికి కొంగు బంగారం శుక్రవారం చట్నీ పల్లి గ్రామస్తులు శ్రీనివాస్ రెడ్డి శ్రీ ఈరన్న స్వామివారి ని దర్శించు కొని మొక్కుబడిగా అన్నదాన కార్యక్రమలకు 50వేల 11రూ విరాళంగా ఆలయ అధికారులు ఓబులేష్, విరేశ్ కు అందించారు.ఆలయ అర్చకులు స్వామి వారి కి ప్రత్యేక పూజలు నిర్వహించి ఫల ప్రసాదం అందించారు.వారు మాట్లాడుతూ మేము కొలిచే భగవంతులు అని మేము కొలిచే ఇలావేల్పు అని మొక్కుబడిగా విరాళం ను అందించనని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో సైకిల్ షాప్ నరసింహ అతని మిత్రులు ఉన్నారు.

 

 

Tags:Donations to charity events

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page