కరెంట్ షాక్ తో రైతు మృతి    

0 28

యాదాద్రి ముచ్చట్లు :

 

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం లోని లక్ష్మీదేవికాల్వ గ్రామంలో విషాదం నెలకొంది. స్థానిక ర్తెతు బొమ్మగాని అంతయ్య (50) విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం అంతయ్య  తన  పొలం దగ్గర ట్రాన్సుఫార్మార్ ఆన్ చేస్తుండగా  ప్రమాదవశాత్తు షాక్ కొట్టడం తో అక్కడికక్కడే మృతి చెందాడు.

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags: Farmer dies of current shock

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page