ఓటర్లకు డబ్బు పంపిణీ కేసులో మాజీ ఎమ్మెల్యేకు ఆరు నెలల జైలు శిక్ష

0 12

ఖమ్మం ముచ్చట్లు :

 

2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖమ్మం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కోర్టు జైలు శిక్ష విధించింది. నిన్న ఈ కేసును విచారించిన హైదరాబాద్‌లోని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు వెంకటేశ్వర్లును దోషిగా నిర్ధారించింది. ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది. ఆ ఎన్నికల్లో గద్దల నాగేశ్వరరావు అనే వ్యక్తి ద్వారా పాయం వెంకటేశ్వర్లు ఓటర్లకు డబ్బులు పంచారన్న ఆరోపణలపై అప్పట్లో కేసు నమోదైంది.

 

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags: Former MLA sentenced to six months in jail for money laundering

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page