ఆరకు లో భారీ వర్షం

0 20

విశాఖపట్నం ముచ్చట్లు :

 

అరకులోయ మండల కేంద్రంలో గురువారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా  భారీ వర్షం కురిసింది.దాంతో వాహనా చోదకులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. పట్టణ పరిసర ప్రాంతంలో గల రోడ్లు, వంతెనలతో పాటు పలు వీధులు పూర్తిగా జలమయం అయ్యాయి.  అరకులోయ మండల కేంద్రంలో గల ఆల్ఫాగ్రేస్ హోటల్, అరకు జ్యోతి థియేటర్ మధ్యలో గల కోడిగెడ్డ వంతెనలో భారీగా వర్షపు నీరు చేరి వాహన చోదకులు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags; Heavy rain in Araku

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page