భారీగా జిల్లా న్యాయమూర్తుల బదిలీలు

0 13

హైదరాబాద్ ముచ్చట్లు :

తెలంగాణలో భారీగా జిల్లా న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 45 మంది జిల్లా జడ్జిలను బదిలీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. 14 మంది సీనియర్ సివిల్ జడ్జిలకు జిల్లా జడ్జీలుగా తాత్కాలిక పదోన్నతి కల్పించింది.

 

- Advertisement -

Tags:Heavy transfers of district judges

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page