సొంతంగా హెలికాప్టర్ తయారీ.. ఇంజిన్ స్టార్ట్ చేసిన కాసేపటికే ఘోరం

0 29

యావత్మల్  ముచ్చట్లు :

గాల్లో ఎగరుతున్న విమానాలను మన నిత్యం చూస్తూనే ఉన్నాం. అందులో ఒక్కసారైనా విహరించాన్నది సామాన్యుడి కల.  కానీ బాగా డబ్బులున్న వారే విమానాల్లో ప్రయాణిస్తారన్నది అందరికి తెలుసు. ఒక నగర నుంచి మరొక నగరానికి వెళ్లాలంటే వేలకు వేలు పెట్టాలి. అందే హెలికాప్టర్ అద్దెకు తీసుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాలి. అందుకే మహారాష్ట్ర లోని 24 సంవత్సరాల ఇస్మాయిల్ అనే ఓ యువకుడు సొంతంగా హెలికాప్టర్ తయారీ మొదలుపెట్టాడు. 8వ తరగతి వరకు చదువుకొని  ఆ తర్వాత మానేసిన అతడు సొంతంగా హెలికాప్టర్ తయారు చేస్తున్నాడు. అది దాదాపుగా పూర్తయింది. ఐతే ట్రయల్ రన్ చేస్తున్న క్రమంలో అపశృతి చోటుచేసుకుంది. హెలికాప్టర్ బ్లేడ్ తలకు బలంగా తగిలి.. అక్కడికక్కడే అతడు అక్కడిక్కడే ఇస్మాయిల్ మరణించాడు. మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

 

 

- Advertisement -

Tags:Making your own helicopter

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page