డిప్యూటీ స్పీకర్ రఘుపతి తో భేటీ అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

0 14

నెల్లూరు ముచ్చట్లు :

డిప్యూటీ స్పీకర్ రఘుపతి తో నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శుక్రవారం భేటీ అయ్యారు. నెల్లూరు నగరంలోని ఆర్అండ్బి అతిథి గృహంలో బహుశా చేస్తున్నా డిప్యూటీ స్పీకర్ రఘుపతి ఎమ్మెల్యే కోటంరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేసి , శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కోన స్పీకర్ రఘుపతి జిల్లా అభివృద్ధి సంక్షేమం గురించి చర్చించారు. అనంతరం ఆయన నగరంలో జరిగిన బ్రాహ్మణ సేవా సంఘం బహుళ భవన సముదాయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులతో పాటు బ్రాహ్మణ సేవా సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags:MLA Kotamreddy who met Deputy Speaker Raghupathi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page