భారత ప్రయాణికులపై ఫిలిప్పీన్స్ నిషేధం

0 5

ఫిలిప్పీన్స్ ముచ్చట్లు :

 

 

కరోనా డెల్టా వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తోంది. అనేక దేశాల్లో ఇప్పుడు నమోదవుతున్న కరోనా కేసులలో డెల్టా వేరియంట్ కేసులే ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు ఇప్పటికే ఇతర దేశాల విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాయి. మరికొన్ని దేశాలు ఆంక్షలను పొడిగించాయి. తాజాగా ఫిలిప్పీన్స్ కూడా 10 దేశాల ప్రయాణికులపై ఆంక్షలను పొడిగించింది. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. ఈ నెల 31 వరకు ఈ 10 దేశాల ప్రయాణికులపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ఫిలిప్పీన్స్ తెలిపింది. ఫిలిప్పీన్స్ ఆంక్షలు విధించిన దేశాల్లో ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఇండోనేషియా, మలేసియా, ఒమన్, యూఏఈ, థాయిలాండ్ ఉన్నాయి.

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags: Philippines bans Indian travelers

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page