బెంగళూరులో పిల్లల్లో పెరుగుతున్న కరోనా కేసులు

0 30

బెంగళూరు ముచ్చట్లు :

 

మూడో వేవ్ ముప్పు పిల్లలపైనే ఎక్కువగా ఉంటుందన్న ఆందోళనల నేపథ్యంలో బెంగళూరులో కరోనా బారిన పడుతున్న పిల్లల సంఖ్య పెరుగుతోంది. ఈ రెండు వారాల్లోనే 500 మంది పిల్లలకు కరోనా సోకిందని బృహన్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) అధికారులు చెప్పారు. బడులు తెరిచేందుకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతున్న సమయంలోనే పిల్లల్లో కరోనా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. బీబీఎంపీ గణాంకాల ప్రకారం.. గత ఐదు రోజుల్లోనే 263 కేసులు వచ్చాయి. కాగా, కరోనా బారిన పడుతున్న వారిలో 0–19 ఏళ్ల మధ్య వారు 14 శాతం ఉన్నారని బీబీఎంపీ స్పెషల్ కమిషనర్ (హెల్త్) రణ్ దీప్ చెప్పారు.

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags: Rising corona cases in children in Bangalore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page