పుంగనూరు లో శ్రీ విరుపాక్షి మారెమ్మకు ప్రత్యేక అలంకారము

0 77

పుంగనూరు     ముచ్చట్లు :

పుంగనూరు లో ప్రవేటు బస్టాండ్ వద్ద వెలసియుండు శ్రీ మహిమాన్విత శక్తి స్వరూపిణి శ్రీ విరుపాక్షి మారెమ్మకు శుక్రవారం ఆలయ అర్చకులు గాజులతో నవాదాన్యాల తో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు అమ్మవారి దర్శనానికి ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు..

 

 

- Advertisement -

Tags:Special decoration for Sri Virupakshi Maremma in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page