రోడ్లు బురదమయం

0 12

విశాఖపట్నం ముచ్చట్లు :

 

ఇటీవల కురుస్తున్న బారి వర్షాల కారణంగా విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ ప్రాంతంలో నిర్మాణానికి తలపెట్టిన 516 జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా రోడ్లు బురదమయయ్యాయి.దీనితో వాహనచోదకులు రాకపోకలు కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.పలువురు వాహన చోదకులు వివిధ కార్యాలయాల్లో పనుల నిమిత్తం సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు కొనసాగిస్తూ కొన్ని సందర్భల్లో బురదలో జారి పడి పోయి ప్రమాదాలకు గురవుతున్నారు జాతీయ.రహదారి నిర్మాణం పూర్తి అయ్యేదక ఇబ్బందులు తప్పదని వాహన చోదకులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags: The roads are muddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page