మదనపల్లె డిఎస్పీ రవిమనోహరాచారికి సన్మానం

0 126

మదనపల్లె ముచ్చట్లు:

 

నేరపరిశోధనలో తనకంటు ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న మదనపల్లె డిఎస్పీ రవిమనోహరాచారికి పుంగనూరు కమిషనర్‌ కెఎల్‌.వర్మ శాలువకప్పి సన్మానం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మదనపల్లె డిఎస్పీకి అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా కమిషనర్‌ కెఎల్‌.వర్మ, అకౌంట్స్ఆఫీసర్‌ మనోహర్‌, ప్రకాష్‌, మహర్షి, నరేంద్రరాజు, రవీన్‌కుమార్‌రెడ్డి కలసి డిఎస్పీకి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

 

Tags: Tribute to Madanapalle DSP Ravi Manoharachari

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page