వైయస్సార్ జగనన్న ఇల్లు నిర్మాణాలను పరిశీలించిన మంత్రి అనిల్

0 6

నెల్లూరు  ముచ్చట్లు :
నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ టిడ్కో ఇళ్ల ఎదురుగా వై.ఎస్.ఆర్. జగనన్న కాలనీలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్  అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  వెంటనే  మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రజలకు ఇబ్బందులు లేకుండ త్వరితగతిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.  ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) విదె ఖరె,  నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Anil, the minister who inspected the house structures of Vyassar Jagannath

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page