ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి

0 10

హైదరాబాద్  ముచ్చట్లు :
గ్రీన్ ఇండియా చాలెంజ్, హరితహారం లో భాగంగా దిల్షుక్ నగర్ లో ఉన్న గురునానక్ పాణినీయ డెంటల్  కాలేజ్ ప్రాంగణం ప్రాజెక్ట్ ఉగాఓ లో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఐకాన్ సభ్యులు మొక్కలు నాటారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ గవర్నర్ రోటరీ క్లబ్ సికింద్రాబాద్ శిరీష ఆకుల, అధ్యక్షుడు అలెక్స్ గంట, గురునానక్  ఇన్స్టిట్యూట్ చైర్మన్ జీఎస్ కోహ్లీ హాజరయ్యారు. మొక్కలు నాటడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడానికి ద్రోహ పడుతుందని అన్నారు. వాతావరణంలో మార్పులు వచ్చి ఉష్ణోగ్రతలు తగ్గి అవకాశం ఉందని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ సికింద్రాబాద్ ఐకాన్ సభ్యులు,కాలేజ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

 

Tags:Everyone should plant plants

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page