విద్యుతు షాక్ తో నలుగురికి తీవ్ర గాయాలు

0 7

ఏలూరు  ముచ్చట్లు :
పశ్చిమ గోదావరి జిల్లా  తాడేపల్లిగూడెం మండలం  కొండ్రుప్రోలు జగనన్న హౌసింగ్ కాలనీ లో విద్యుత్ షాక్ తగిలి నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.  ఇళ్ల నిర్మాణ పనుల్లో భాగంగా ఐరన్ పని చేస్తున్న వారికి 11 కె.వి విద్యుత్ వైర్ తగలడంతో ప్రమాదం జరిగింది.  క్షతగాత్రులను తాడేపల్లిగూడెం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

 

Tags:Four seriously injured with electric shock

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page