బ్యాక్ అకౌంట్ లో దళిత బంధు జమ,సి ఎస్ సోమేష్ కుమార్

0 11

కరీంనగర్  ముచ్చట్లు :
దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ పై చర్చించాం. ఈకార్యక్రమంలో వచ్చే సమస్యలపై పరిశీలించాం. అర్హులైన దళిత కుటుంబాలకీ పది లక్షలు రూపాయలు అందజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్నారు. బ్యాంకు అకౌంట్ లో జమ  అవుతాయి. వారి వారి నైపుణ్యాలను బట్టి పథకం అమలు చేస్తాం. గ్రామ స్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు  కమిటీలను ఏర్పాటు చేస్తాం ఈనెల 16వ తేదిన..15మంది లబ్దిదారులు ముఖ్యమంత్రి చేతులమీదుగా అందుకుంటారని అయన వెల్లడించారు.

 

Tags:In the back account is Dalit Bandhu Jama, CS Somesh Kumar

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page