ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులు

0 12

రాజమండ్రి ముచ్చట్లు :
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎ. పి సీఎం జగన్ మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పి.గన్నవరం జడ్పీ హై స్కూల్ లో జరుగుతున్న ఏర్పాట్లను  రాష్ట్రమంత్రులు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ శనివారం పరిశీలించారు. మంత్రి విశ్వరూప్ మాట్లాడుతూ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న  కార్యక్రమం నాడు నేడు. 16వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పి.గన్నవరం లో నాడు నేడు తొలిదశ ముగింపు చేసి రెండోదశ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. విద్య విధానంలో సీఎం జగన్ తీసుకున్న విధానాలను పక్క రాష్టలవారు అడిగి తెలుసుకుని  అమలు చేసే పరిస్థితి నెలకొంది. 16వ తేదీన సీఎం ప్రోగ్రాం విజయంతం చేయడానికి అధికార యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.

Tags:Ministers who reviewed the Chief Minister’s visit arrangements

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page