మైనార్టీలను టీఆరెస్ సర్కార్ మోసం చేసింది

0 8

హైదరాబాద్  ముచ్చట్లు :
మైనార్టీలను టీఆరెస్ సర్కార్ మోసం చేసింది. 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పటివరకు అమలు చేయలేదు. కెసిఆర్ కు మైనార్టీలు ఓటు బ్యాంక్ లా మాత్రమే కనిపిస్తారని కాంగ్రెస్ నేత గీతా రెడ్డి ఆరోపించారు. శనివారం ఆమె ధర్నా చౌక్ లో జరిగిన కాంగ్రెస్ మైనార్టీ గర్జన లో మాట్లాడారు. అబద్దాలు చెప్పడంలో కెసిఆర్ మోడీ ముందుంటారు . కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని ఎవరు అడ్డుకోలేరు . అక్బరోద్దిన్, అసదుద్దీన్ లకు ఇక్కడొకరూపం, ఢిల్లీలో మరోరూపం ఉంటుందని అన్నారు.

Tags:Minorities have been deceived by the TRS government

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page