పరిమళ ప్రసాదం;నూతన ప్యాకింగ్ తయారీ మిషన్ కు పూజ            

0 14

మంత్రాలయం ముచ్చట్లు :
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి  మఠంలో పరిమళ ప్రసాదం తయారు చేసే  నూతన తయారీ పరికరానికి  శ్రీ మఠం పీఠాధిపతులు  శ్రీ సుభుదేంద్ర తీర్థులు  శనివారం పూజలు చేసి ప్రారంబించారు. ఈ ఆరాధనోత్సవాల నుంచి సరి కొత్త ప్యాకింగ్ తో ఆకట్టుకునే డిజైన్ తో  పరిమళ ప్రసాదం భక్తులకు  అందిస్తున్నట్లు మఠం అధికారులు  తెలిపారు. పరిమళ ప్రసాదం తయారుచేసే కొత్తయంత్రాన్ని రాఘవేంద్రస్వామి మఠంకు విరాళంగా ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.

Tags:Parimala Prasad; Pooja for the new packing machine

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page