చిత్తూరు డిఎస్పీ ఎన్‌.సుధాకర్‌రెడ్డికి ప్రెసిడెంట్‌ అవార్డు

0 23

చిత్తూరు ముచ్చట్లు:

 

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి అవార్డులు ప్రధానం చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా చిత్తూరు డిఎస్పీ ఎన్‌.సుధాకర్‌రెడ్డికి రాష్ట్ర పతి అవార్డుకు ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా 1991లోవిధుల్లో చేరిన స్యుధాకర్‌రెడ్డి ఇప్పటి వరకు 206 రివార్డులు, 50కి పైగా ప్రశంసా పత్రాలు పొందారు. రాష్ట్రం తరపున ప్రెసిడెంట్‌ అవార్డు రావడంతో ఆయనకు పలువురు అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

ప్రాణదానం ట్రస్ట్ కు రూ 10 లక్షల విరాళం

Tags: President Award to Chittoor DSP N. Sudhakar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page