రూ.4,000కే రిలయన్స్ జియో 4జీ ఆండ్రాయిడ్ ఫోన్!

0 17

ముంబై ముచ్చట్లు :

ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో, టెక్ దిగ్గజం గూగుల్ కలిసి ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ జియో నెక్ట్స్ ను తీసుకొనిరాబోతున్న సంగతి తెలిసిందే. జియో తన యూజర్ల కోసం చౌకైన ధరకే 4జీ స్మార్ట్ ఫోన్ తీసుకు రావాలని యోచిస్తుంది. కేవలం రూ.4 వేలకే జియో 4G స్మార్ట్ ఫోన్ అందించాలని రిలయన్స్ జియో కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ ఫోన్ సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా దీనిని అమ్మకానికి తీసుకురానుంది. అయితే, విడుదలకు ముందు దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్, ప్రైస్ అంతర్జాలంలో లీక్ అయ్యాయి. జియోఫోన్ నెక్ట్స్ ఆండ్రాయిడ్ 11(గో ఎడిషన్) సహాయంతో పనిచేస్తుంది. ఇది హెచ్ డీ+ డిస్ ప్లేతో పాటు సింగిల్ రియర్ కెమెరాను కలిగి ఉంటుందని లాంచ్ సమయంలో చెప్పారు.

- Advertisement -

Tags:Reliance Jio 4G Android phone for Rs 4,000!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page