టెస్ట్​ క్రికెట్​ చరిత్రలో రోహిత్​ రికార్డ్​!

0 29

ముంబాయి ముచ్చట్లు :

టెస్ట్ క్రికెట్లో భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ కొత్త రికార్డ్ నమోదు చేశాడు. మంచి బ్యాటింగ్ సగటుతో దూసుకుపోతున్నాడు. ప్రపంచంలోనె టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ఓపెనర్ గా అత్యుత్తమ బ్యాటింగ్ సగటును నమోదు చేశాడు. 41 మ్యాచ్ (69 ఇన్నింగ్స్)లలో అతడు 2,810 పరుగులు చేశాడు. అయితే, ఓపెనర్ గా మారాక అతడి జోరు పెరిగింది. ఓపెనర్ గా 13 ఇన్నింగ్స్ లే ఆడిన రోహిత్.. 1150 పరుగులు చేశాడు. 61.25 సగటుతో నిలిచి రికార్డు సృష్టించాడు.

- Advertisement -

Tgs:Rohit’s record in Test cricket history!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page