ఇల్లు కొనే వారికి ఎస్ బీ ఐ శుభవార్త..!

0 12

ఢిల్లీ ముచ్చట్లు :

మీరు కొత్త ఇల్లు కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. 2021 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశంలోని అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) గృహ రుణాలపై ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు తీసుకోవడం లేదని ప్రకటించింది. “ఈ స్వాతంత్ర్య దినోత్సవం రోజున, గృహ రుణాలపై జీరో ప్రాసెసింగ్ ఫీజుతో మీ కలల ఇంటిలోకి అడుగు పెట్టండి” అని ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.

 

- Advertisement -

Tags:SBI good news for home buyers ..!

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page