పంద్రాగస్టుకు ముస్తాబవుతున్న సచివాలయం

0 107

రామసముద్రం ముచ్చట్లు :

ఈ నెల 15వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించబోయే జాతీయ పండుగ పంద్రాగస్టు వేడుకలకు కెసిపల్లి సచివాలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సచివాలయ ఆవరణంలో రంగు రంగుల రంగవల్లిలు వేయడంతో పాటు 75వ స్వాత్రంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే విధంగా వాలంటర్ కుమారస్వామి తన ప్రతిభను కనబరిచాడు. సచివాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన రంగుల హరివిల్లులు పలువురిని ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా సుగంధాలు వెదజేల్లే పుష్పాలతో సచివాలయం మొత్తం ప్రత్యేక ఆకర్షణగా వాలింటర్లు అలంకరణలు చేశారు. శ్రీనివాసులురెడ్డి సర్పంచుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వచ్చిన మొదటి జాతీయ పండగ కావడంతో కార్యక్రమాలను ఎంతో అందంగా ముస్తాబు చేస్తున్నారు.

- Advertisement -

 

 

Tags:Secretariat ready for August

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page