మహిళ దారుణ హత్య

0 20

మంగళగిరి  ముచ్చట్లు :
మంగళగిరి కొప్పు రావు కాలనీ లో  దారుణ  ఘటన జరిగింది. ఎంతో కాలంగా తన తో సహజీవనం చేస్తున్న మహిళను సాంబశివరావు అనే వ్యక్తి గొంతు కోసి  తో   హత్య చేసాడు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సాంబశివరావు పై  ఇప్పటికే లైంగిక వేధింపుల కేసు ఉంది. తనతో పాటు తన కూతురు కూడా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మృతి చెందిన మహిళ  గతంలో పోలీసులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది. జైలు నుంచి విడుదలైన ఇటివలే విడుదలైన సాంబశివరావు కక్షతో హత్య చేసి   ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు..

 

 

Tags:Woman brutally murdered

- Advertisement -

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page