బీటెక్‌ విద్యార్థిని దారుణ హత్య

0 43

గుంటూరు ముచ్చట్లు :

గుంటూరు కాకాని రోడ్డులో దారుణం చోటుచేసుకుంది. బీటెక్‌ విద్యార్థిని హత్యకు గురైంది. విద్యార్థినిని దుండగుడు కత్తితో పొడిచి చంపాడు. పొట్ట, గొంతులో 6 చోట్ల కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థిని మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యకు గురైన యువతి సెల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లాక్ ఓపెన్ చేస్తే హత్య కేసులో కీలక సమాచారం లభిస్తుందని పోలీసులు భావిస్తున్నారు.

 

- Advertisement -

Tags:BTech student brutally murdered

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page